హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 21 మంది పోలీస్ అమరవీరులు

NZB: దేశ రక్షణ, ప్రజల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో 1986 నుంచి జూలై 2026 వరకు మొత్తం 21 మంది పోలీసు అధికారులు, సిబ్బంది అమరులైనట్లు అందించిన జాబితా వెల్లడిస్తోంది. వివిధ హోదాల్లో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలు స్ఫూర్తిదాయకం.