ప్రకాశం: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కంభం ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎంపీడీవో కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు


