RR: షాద్‌నగర్‌కు చెందిన ఓ బాలిక దారి తప్పి 3 వారాలుగా రైళ్లలోనే ప్రయాణిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్‌లో రైలు ఎక్కి సికింద్రాబాద్‌లో దిగిన బాలిక, అక్కడి నుంచి వివిధ రైళ్లలో తిరుగుతూ తమిళనాడుకు చేరింది. అక్కడ రైల్వే పోలీసులు బాలికను గుర్తించి వివరాలు సేకరించారు. బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
దారి తప్పిన బాలిక, 3 వారాలు రైళ్లలోనే ప్రయాణం


