KDP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు కమలాపురం వెళ్తున్న వైసీపీ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలోని ఆయన స్వగృహానికి తరలించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణమని నరేన్ రెడ్డి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
కమలాపురం సమీపంలో వైసీపీ ఇంఛార్జ్ అరెస్ట్


