హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

SKLM: మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ తెలిపారు. త్వరలోనే ప్రెస్‌ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్ముకుని పనిచేసిన తమకు పార్టీలో అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తమకు తగిన గుర్తింపు లభించలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు.