హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు

TPT: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 వరకు తిరుమలలో వీఐపీ దర్శనాలు, సిఫార్సు లేఖలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు రద్దయ్యాయి.