NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 1076.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.501 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 36.269 టీఎంసీల నీరు నిల్వ ఉంది.గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి ఎలాంటి నీటి ఇన్ఫ్లో నమోదు కాలేదు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 36.269 టీఎంసీల నీటి నిల్వ


