హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ బంగారం స్మగ్లింగ్ ముఠా పట్టివేత

HYD: బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు విదేశీ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. వారి నుంచి 3.147 కిలోల బంగారం, 60 వేల అమెరికన్ డాలర్‌లు, 21,500 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.