హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోయిలసాగర్‌ నీటితో వరి పంటలకు జీవం!

NRPT: కోయిలసాగర్‌ కుడి కాల్వ పరిధిలోని ఆయకట్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. పంట చివరి దశలో నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని నీటి విడుదలకు చర్యలు చేపట్టారు. దీంతో 12 వేల ఎకరాల్లో సాగవుతున్న వరి పంటలకు నీరందనుంది.