హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

NGKL: కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామానికి చెందిన ఈరపకుల జంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం గ్రామ BRS పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్, మిషన్ భగీరథ మాజీ ఛైర్మెన్ ఉప్పల వెంకటేష్ మృతురాలి పరామర్శించి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. BRSV నాయకులు దారమోని గణేష్ తదితరులు పాల్గొన్నారు.