హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో 'గరివిడి లక్ష్మి' చిత్ర బృందం సందడి

KKD: 'గరివిడి లక్ష్మి' చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం రాజమండ్రిలోని సారధి సినిమాస్‌లో చిత్ర హీరో రాగ్ మయూర్, హీరోయిన్ ఆనంది, దర్శకుడు గౌరీ నాయుడు, నిర్మాత కృతి ప్రసాద్ సందడి చేశారు. సినిమాలోని పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథనం ఆధారంగా చిత్రాన్ని తెరకిక్కించారు.