PDPL: ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, గోశాలలో బుధవారం గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతను అలంకరించి, గో నామ స్మరణ చేశారు. పురోహితుడు నరసింహారావు భక్తులకు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: హరిహర సుత ఆలయంలో గోపూజ


