SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు సుందరయ్య నగర్‌లో మామిడి రాములమ్మ అనే మహిళ నిన్న రాత్రి హత్యకు గురయ్యారు. బంగారు ఆభరణాల కోసమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చలికంటి నరేష్ ఈరోజు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మహిళ దారుణ హత్య.. హంతకులెవరు?


