హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో భారీ వర్షం

TPT: తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఏడతెరపీ లేకుండా అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో ఆలయ పరిసరాలు నీటితో నిండిపోయాయి. శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.