WGL: కేయూయూనివర్సిటీ వీసీ కె. ప్రతాపరెడ్డి రెండేళ్ల పాలనలో పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. 5 కోట్లతో నిర్మించిన కేహబ్ భవనం వినియోగంలోకి రాకపోగా, హాస్టళ్ల సమస్యలు కొనసాగుతున్నాయి. రూ.20 కోట్లతో చేపట్టాల్సిన ప్రహరీ నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. మిగిలిన ఏడాదిలోనైనా సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
కేయూలో వీసీ రెండేళ్ల పాలన.. నెరవేరని కీలక లక్ష్యాలు


