HYD: హైదరాబాద్‌లోని పటేల్ చెరువు, కాప్రా చెరువు నీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు వినియోగించాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పటేల్ చెరువు వద్ద రోజుకు 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో అల్ట్రాఫిల్ట్రేషన్ ప్లాంట్‌ను రూ. 64 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. కాప్రా చెరువు వద్ద 10 ఎంఎల్‌డీ ఎస్టీపీ ప్రతిపాదించారు. దీంతో మంచినీటి వినియోగం తగ్గి, పరిశ్రమలకు ప్రత్యామ్నాయ నీటి వనరు లభించనుంది.
తెలంగాణ
హైదరాబాద్‌లో పరిశ్రమలకు శుద్ధి చేసిన మురుగునీరు


