హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జనసేన విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం'

MBNR: జనసేన పార్టీ విధివిధానాల మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ రవి గౌడ్ అన్నారు. విజయదశమి సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో జనసేన నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేనకు ప్రతిరోజు ప్రజలు ఆదరణ పెరుగుతుందన్నారు.