ASF: జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నితికపంత్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, అమరవీరుల కుటుంబాలకు సమాజం రుణపడి ఉంటుందన్నారు.
తెలంగాణ
VIDEO: అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఎస్పీ


