KRNL: ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి నాగమణికి టీడీపీ అధికారిక బీ-ఫారం అందజేసింది. జోనల్-5 ఇన్‌ఛార్జ్ పల్లెకూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆదోని టీడీపీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు బీ-ఫారం అందించారు. నామినేషన్ ప్రక్రియలో టీడీపీ నాయకులు గోపాల్ రెడ్డి, భూపాల్ చౌదరి, మారుతి నాయుడు,సూర్యనారాయణ, వెంకటేష్ చౌదరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ ఛైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా నాగమణికి బీ-ఫారం


