పార్వతీపురం మండలం చినబొండపల్లికి చెందిన మాజీ సర్పంచ్ గండి శంకర్రావు, సంగంవలస మాజీ ఎంపీటీసీ కోడి వెంకటనాయుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, ఎంపీటీసీ


