W.G: నరసాపురం మున్సిపల్ ఎన్నికల ముంగిట కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 36 వార్డులలో జనసేన 17, టీడీపీ 17 స్థానాల్లో పోటీ పడనుండగా, బీజేపీకి 2 వార్డులు దక్కాయి. ఒప్పందం ఖరారు కావడంతో కూటమి కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఇప్పటికే కొందరు అభ్యర్థులకు 'బి-ఫామ్'లు అందజేసి ప్రచారానికి పచ్చజెండా ఊపారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో ముగిసిన కూటమి సీట్ల సర్దుబాటు


