విశాఖ జీవీఎంసీ పరిధిలోని ఓటర్లందరికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందించాలని జివీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఓటర్లందరూ తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకుని వినియోగించుకునే విధంగా ఓటర్ స్లిప్పులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల


