హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండ పాలెంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు

VZM: గరివిడి పట్టణ పరిధి కొండ పాలెంలో గరివిడి SI బి.లోకేశ్వర రావు సిబ్బంది ఇవాళ ఉదయం కార్బన్ చర్చ్ నిర్వహించారు. 150 ఇళ్ళ చుట్టి ముట్టి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి రికార్డులు లేని ఏడు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అపరిచిత వ్యక్తులు కనిపించినా సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటలకు దారితీసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.