VZM: బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పట్టణ సీఐ కె. నారాయణరావు ఆధ్వర్యంలో కార్యాలయం ముందు స్టాపర్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
MPTC, ZPTC నామినేషన్లకు పోలీసు బందోబస్తు


