హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు

HYD: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు 60 కొత్త కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) రూ. 923.62 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌లు ఆహ్వానించింది. కొత్త కోచ్‌లతో ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.