HYD: సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ దాండియా 2026 వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. సంప్రదాయ నృత్యాలు, వేడుకలతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసపూరిత లింకులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆటపాటలతో పాటు డిజిటల్ భద్రతపై విలువైన విషయాలు తెలుసుకున్నామని, సైబరాబాద్ పోలీసుల చొరవ అభినందనీయమని పాల్గొన్న యువత, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: సైబరాబాద్‌లో 'సైబర్ దాండియా 2026


