SKLM: ఇచ్ఛాపురంలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాసన్నపేటలో యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న రామకృష్ణ ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. గోదాములోని సరుకు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ప్లాస్టిక్ గోదాము


