AKP: మునగపాక మండలంలో వైసీపీ తరఫున ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాల పూరింపు ప్రక్రియ ఇవాళ ఉదయం నుంచి మునగపాక పార్టీ కార్యాలయంలో కొనసాగుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అభ్యర్థులకు అవసరమైన సహకారాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని పార్టీ అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలి'


