హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. లాడ్జిలో యువకుడి సూసైడ్

HYD: సికింద్రాబాద్ కుషాయిగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో కిరణ్(25) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4 రోజుల క్రితం ఇదే లాడ్జిలో స్నేహితులతో గడిపిన కిరణ్.. మళ్లీ లాడ్జికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.