హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే నామినేషన్ల విత్ డ్రాలు..!

కృష్ణా: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా గడువు నేటితో ముగియనుంది. మచిలీపట్నం కూటమిలో చాలా మంది ఆశావహులు పొత్తును పక్కన పెట్టి నామినేషన్లు వేశారు. మంగళవారం రాత్రి మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినట్టు తెలుస్తోంది. అయితే గడువు లోపు సీట్లు దక్కని వాళ్లు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకుంటారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.