అల్లూరి సీతారామరాజు జిల్లా డీపీఆర్ఓ బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పరిశీలకులు ఆర్. కూర్మనాథ్ నేడు జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు అనంతగిరి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అరకులోయ, పాడేరు మండలాల్లో ఎన్నికల నిర్వహణ, సంబంధిత పనుల పురోగతిని సమీక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు ఎన్నికల పరిశీలకులు


