PLD: జిల్లాలో మొసలి కలకలం రేపింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండలోని ఓ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి భారీ మొసలి చొరబడింది. దానిని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మొసలి కలకలం.. భయాందోళనలో ప్రజలు


