కృష్ణా: జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి దండమూడి పూజితకు అవకాశం కల్పించాలని పార్టీ శ్రేణులకు బుధవారం విజ్ఞప్తి చేశారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి సతీమణి అయిన దండమూడి పూజితకు ఈ పదవిని కేటాయించి, వారి కుటుంబానికి సముచిత గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ కోసం దండమూడి చౌదరి నిరంతరం శ్రమిస్తూ, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం విజ్ఞప్తి


