హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మర్రివాడలో కార్డన్ సెర్చ్

ASR: కొయ్యూరు మండలం మర్రివాడ గ్రామంలో సీఐ బీ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు, ఏపీఎస్పీ సిబ్బంది కలిసి ఇవాళ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.