హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా శేషం మంజులత

NTR: కంచికచర్ల పట్టణంలోని ఒకటో సెగ్మెంట్‌కు కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా శేషం మంజులతను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న మంజులత అభ్యర్థిత్వంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.