NTR: నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ సోసైటీ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద నేషనల్ సారస్ అజీవిక మేళా (2026) ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ఉపాధి కల్పనకు తమ ఆదాయాలను గలనీయంగా పెంపొందించేందుకు ఆహార శుద్ది రంగాన్ని ఒక వ్యాపార మార్గంగా ఎంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులు మహిళలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆహార శుద్ది రంగాన్ని వ్యాపార మార్గంగా ఎంచుకోవాలి'


