KRNL: దేవరగట్టులోని మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో నేడు బన్నీ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ జాతరలో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉండటంతో జిల్లా యంత్రానగం అప్రమాత్తమైంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా 40 కార్డన్ సెర్చ్ నిర్వహించి 300 కర్రలు స్వాదీనం చేసుకున్నారు. గాయపడిన వారి కోసం 30 తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కర్రల సమరానికి సర్వం సిద్ధం


