హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విమానాన్ని ఢీకున్న పక్షి .. ప్రయాణికులు సేఫ్

VZM: భోగాపురం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి నిన్న పక్షి ఢీకొంది. అయినప్పటికీ విమానం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని 148 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. అధికారులు తనిఖీలు చేపట్టారు.