SRD: టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా దళిత విభాగ అధ్యక్షులుగా కంగ్టి మండల భోర్గి గ్రామానికి చెందిన ఎం సంజీవ్ మాదిగను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికలకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా దళిత విభాగం అధ్యక్షులుగా సంజీవ్


