GNTR: గుంటూరు నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణ బుధవారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాకింగ్‌కు వచ్చిన వాకర్స్, లాఫింగ్ క్లబ్ సభ్యులతో ఆమె ఆత్మీయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాకర్స్‌తో ఆత్మీయ పలకరింపు


