హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్రల సమరానికి గెట్ రెడీ..!

KRNL: హోళగుంద మండలం దేవరగట్టులోని మాళమల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏటా దసరా సంధర్భంగా మాళమల్లేశ్వరస్వామి కళ్యాణం అనంతరం ఈ బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించే సమయంలో రెండు వర్గాలుగా వాటిని దక్కించుకునేందుకు కర్రల సమరం చేస్తారు.