PLD: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో వైసీపీ పీఏసీ సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు నరసరావుపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించి, బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్


