KDP: సిద్దవటం (M) భాకరాపేట సమీపంలో ఉన్న SPSP 11వ పోలీసు బెటాలియన్లో బుధవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ ఆనందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అమరవీరుల స్తూపం వద్ద పోలీసు సిబ్బంది పరేడ్ నిర్వహించి వీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కమాండెంట్ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం'


