VSP: విశాఖ కంచరపాలెంలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం రేగింది. ఈ ఘటనలో రౌడీషీటర్ గొల్లమందల రాజు మృతి చెందాడు. బార్ వద్ద మొదలైన గొడవ గోకుల్‌నగర్ బర్త్ డే పార్టీ వద్ద ఘర్షణకు దారితీసింది. చుక్కా శివశంకర్ కత్తితో దాడి చేయడంతో రాజుతో పాటు దుర్గాప్రసాద్, అప్పలరాజు గాయపడ్డారు. రాజు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కంచరపాలెంలో అర్ధరాత్రి మర్డర్


