ప్రకాశం: జరుగుమల్లి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు నేటినుంచి 23 వరకు ఎంపీడీవో కార్యాలయంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో అభ్యర్థితోపాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్సై భాగ్యరాజ్ తెలిపారు. కార్యాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలోని దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లకు పోలీసుల ఆంక్షలు


