హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో వైసీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు

KDP: బద్వేల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కమిటీ వివరాలను వెల్లడించారు. కో-ఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధను, అదనపు కో-ఆర్డినేటర్లుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎన్. విశ్వనాథ్ రెడ్డిని నియమించారు. స్థానిక ఎన్నికల్లో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది.