హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 19.594 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయంలో 89 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. జలాశయంలో నిలకడగా నీటిమట్టం ఉందన్నారు.