హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'600 మందిపై బైండోవర్ కేసులు నమోదు'

SKLM: ఆమదాలవలస మండలంలో 600 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు SI.బాలరాజు ఇవాళ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు.