VSP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), విశాఖపట్నం నగర ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఆడిటోరియంలో విద్యార్థులకు రహదారి భద్రత, మోటారు వాహనాల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చట్టపరమైన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
మోటారు వాహనాల చట్టంపై అవగాహన కార్యక్రమం


