హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధి దీపాలు బంద్.. పట్టించుకోని అధికారులు

PPM: కురుపాం ప్యాలెస్ రోడ్డులో మూడు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. పంచాయతీ అధికారులకు పలుమార్లు తెలిపినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ సమయంలోనూ రోడ్డు చీకట్లోనే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.